Nani’s Telugu New V Movie Full Download
V Telugu Movie Full Download: వి మూవీని మోహనా కృష్ణ ఇంద్రగంటి రచించి మరియు దర్శకత్వం వహించారు. నాని 25 వ సినిమాను షిరిష్, లక్ష్మణ్ మరియు హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైడారి ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పాటలు కంపోజ్ చేయగా, తమన్ ఎస్ నేపథ్య సంగీతాన్ని స్కోర్ చేశారు. పిజి విండా కెమెరాను నిర్వహిస్తుంది మరియు ఎడిటింగ్ రవీందర్ చేత చేయబడుతుంది. ఈ చిత్రం ఉగాది సందర్భంగా 2020 మార్చి 25 న విడుదల కానుంది.నాని అభిమానులు మరియు సుధీర్ బాబు అభిమానులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేచి చూస్తున్నారు .నాని సినిమా విడుదల అయ్యి చాల రోజులు అయింది కాబటికి అభిమానులు నాని సినిమా కోసం వేచిచూడటం అనేది సహజం .
Telugu V Movie Leaked Online By Tamil Rockers

Movie: V Telugu movie
Actors: Nani, Nivetha Thomas & Aditi Rao, Sudheer Babu
Director: Mohana krishna Indraganti
Producer: Raju, Shirish & Harshith Reddy
Music: Thaman S
DOP: P G Vinda
మనసు మారే ….అంటూ సాగే పాట ఈ సినిమా పాటలన్నిటిలో అత్యుత్తమైనది గ చెప్పవచ్చు . మనసు మారే పాటకు సాహిత్యాన్ని సీతారామ-శాస్త్రి రాశారు. మనసు మారే పాటను అమిత్ త్రివేది, షాషా తిరుపతి & యాజిన్ నిజార్ పాడారు. మరియు మనసు మారే పాటను అమిత్ త్రివేది స్వరపరిచారు. అమిత్ త్రివేది గారి సంగీతంనికి తోడు గ థమన్ గారి బాక్గ్రౌండ్ స్కోర్ కూడా తోడవటం తో పాత అద్భుతం గా చొంపొసె అయ్యింది .ఈ పాట ఎంత అద్భుతం గ వచ్చింది అంటే అభిమానులందరూ ఈ పాట ని వింటూ ఆనందాన్ని పొందుతున్నారు.ఈ పాట ఇంత బాగా రావడం తో అభిమానులు అందరికి సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు ,ఈ సినిమా లో ఉన్న మిగతా పాటలు కూడా ఇంతే అద్భుతం ఉంటాయని అందరు ఆశిస్తున్నారు.కాబట్టి అందరు మంచిగా కృషి చేసి పాత లను మరింత అద్భుతం గ తీర్చి దిద్దుతారని అభిమానులు అందరు కోరుకుంటున్నారు.
Read: Manasu Maree Song Lyrics in Telugu
ఇక నాని నాటుర స్టార్ గ మన అందరికి సుపరిచితుడే ,అతని నటన ఎంత అద్భుతం గ ఉంటుందో మనందరికీ తెలుసు.అలంటి నాని నటనతో పాటు గ అద్భుతమైన దర్శకుడు,సంగీత దర్శకుడు మరియు చిత్ర బృందం కలిగిన ఈ సినిమా తప్పకుండ మంచి చిత్రం గ నిలవాలని కోరుకుంటున్నాం ,ఇక నిర్మాతలు కూడా దర్శకుడికి తగిన స్వాతంత్య్రం ఇచ్చి ఆయన ఎంత అద్భుతం గా సినిమా తీయగాడో చూడాలి అనుకునే వారు .నిర్మాతల సహకారం కూడా తోడవటం ఈ సినిమా విజయం సాధిస్తుంది అని చెప్పడానికి తోడ్పడే ఇంకొక ముఖ్యమైన అంశం .ఈ సినిమా అద్భుతం గా విజయం సాధించి ఇటు నాని అభిమానులని అటు సుధీర్ బాబు అభిమానులని కూడా అనాధ పరుస్తుంది అని చెప్పటం లో సందేహం లేదు .ఇక కథానాయికలు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వారికి మంచి పేరు తెచుకుంటారని అందరు భావిస్తున్నారు.
యాక్షన్ రొమాన్స్ మరియు సెంటిమెంట్ తో కూడిన ఈ సినిమా అందరికీ నచ్చింది కావున మీరు ఎవరినైనా చూసిన లేదా ఎవరైనా డివిడి లేదా సీడీలలో అమ్ముతున్న ఇప్పుడే అలియాన్స్ against కాపీరైట్ theft (AACT) లాంచ్ చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి వెంటనే ఫిర్యాదు చేయండి, 1800-103-1919.