Hello Rammante Song Lyrics in Telugu
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా 24 కార్రోట్ లవ్లీ ప్రేమ 24 x7 నీ పై కురిపిస్తున్నా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా ఎవరీ సెకండ్ నీకై పడి చస్తున్నా 7 రంగులుగ సులువుగ 7 రంగులుగ సులువుగ విడి మరి పోని తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల రుతువై నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టం అంటోంది సరేలే అని బదులు ఇస్తే తప్పేముంది హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా అందమైన కలలు చూస్తు ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అందుకోసమే నీ ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగలాంటి నా ప్రేమ ఇది జీవ నధి నాధం చేతులారా గుండెలో నింపుకో సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగ పెరిగిపోతున్నా ప్రేమ గా ఓ ఓ ఓ హెలోహెల్లో హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే హలో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే
rooba rooba song lyrics in telugu !!
chilipiga chusthavala song lyrics in telugu !!
sydney nagaram song lyrics in telugu !!
hello rammante song lyrics meaning !!
hello rammante english translation !!
hello rammante song meaning in english !!
Hello Rammante Song Lyrics in Telugu