Hantavirus in Telugu: కరోనా!! ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలను పైగా వణికిస్తున్న వైరస్ ఇది! జనాలు ఇళ్లలోనే ఉండలని దేశం మొత్తం లాక్ డౌన్ విధించాలిసిన పరిస్థితి వచ్చింది అంటే దీని తీవ్రత ఎలా ఉందొ అర్థం చేస్కోవచ్చు. ఈ కరోనా కి సంబంధించి మందు ఇంకప్రయోగా దశలోనే ఉండటం తో దీని బారిన పడ్డ వారు మరణానికి మరింత చేరువ అవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన 4 లక్షల మంది పడ్డారు. దాదాపు 16 వేళా మంది నయం కాకుండా చనిపోయారు. ఈ కరోనా వైరస్ చైనా లోని వుహాన్ నగరం లో పుట్టింది. అక్కడి నుండి ఈ వైరస్ ప్రపమంచం అంత వ్యాప్తి చెందింది. ఇంకా 3 లక్షల మంది ఈ వైరస్ బారిన పది నరకం అనుభవిస్తున్నారు.
ఇగ ప్రపంచ వ్యాప్తం గ ఉన్న శాస్త్ర వేత్థలు అందరు ఈ కరోనా మహమ్మారి వైరస్ కి మందుని కనిపెట్టే పని లో ఉన్నారు. ఈ మధ్యే అమెరికా కి చెందిన కొందరు శాస్త్ర వెతలు తాము కరోనా వైరస్ కి మందు కనిపెట్టడం లో ప్రగతి ని సాధించాం అని తెలిపారు.
హంట వైరస్ [Hantavirus]
![Hantavirus in Telugu](https://teluguhungama.com/wp-content/uploads/2020/03/Hantavirus-in-Telugu-300x131.png)
ఇక కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తుంటే ఇది చాలదు అన్నట్టు చైనా లోనే మరొక వైరస్ విజృభించడం మొదలు పెట్టింది. ఆ వైరస్ పేరు హంట వైరస్, ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఒక వ్యక్తి మరణించగా , 32 మంది దీని బారిన పది చికిత్స పొందుతున్నారు. ఇక ఈ హంట వైరస్ కొత్తగా వచ్చిన వైరస్ ఎం కాదు దీని కి సంబంధించి మొదటి కేసు ని 1951 లో నే కనుగున్నారు.
హంట వైరస్ అంటే ఏమిటి?
1951 నుండి 1953 వరకు జరిగిన కొరియన్ యుద్ధం తరువాత ఇది వెలుగు జూసింది. దీనికి హంట వైరస్ అనే నామం హంట నది నుండి వచ్చింది .ఆ రోజుల్లోనే దాదాపు 3000 మంది అమెరికా సైనికులు దీని బారిన పడ్డారు.
ఈ హంట వైరస్ అనేది వైరస్ ల సమూహం. 1981 లో ఈ సమూహం లోకి కొత్త రకమైన హంట వైరస్ చేర్చ బడింది. ఈ హంట వైరస్ అనేది ముఖ్యం గ ఎలుకలు ద్వారా వ్యాప్తి చెందుంతుంది. దీని బారిన పడ్డ వారు తీవ్రమైన జ్వరం తో బాధ పాడతారు.
హంట వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
ఇక ఈ హంట వైరస్ మనిషి శ్వాస ద్వారా బాడీ లోపలి ప్రవేశిస్తుంది. తర్వాత రక్తం తో కలసి పోయి మనిషిని జ్వరం మరియు శ్వాస ఇబందులతో పీడిస్తుంది. ఇది మానుషల్ నుండి ఇంకో మనిషి కి సోకడం దాదాపు అసాధ్యం కానీ కొన్ని ప్రత్యేక మైన సందర్భాల్లో మాత్రం ఆలా జరగవచ్చు.
దీనికి మందు ఇది వరకే ఉన్న కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయం లో దీన్ని ఎదురుకోవడం ప్రపంచ దేశాలకి కత్తి మీద సామే అవుతుంది. ఈ వైరస్ ప్రస్తుతం చైనా లోని యున్నన్ ప్రావిన్స్ లో బయట పడింది.
ఈ వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం లేదు కాబట్టి దీని గురించి మనం అంతగా బయ పడాల్సిన అవసరం లేదు.