Gananayakaya Song Lyrics in Telugu Free Download – తెలుగులో

Bigg Boss 7 Telugu Vote

Gananayakaya Song Lyrics in Telugu Free Download: గణనాయకాయ పాట ని తెలుగు లో ఇక్కడ పొందండి.ఈ పాట 2005 లో విడుదలయిన విరుద్ధ్ అనే హిందీ చిత్రం లోనిది .ఈ పాట కి స్వరాలూ అందించింది శంకర్ మహదేవన్ గారు .ఈ విరుద్ధ్ చిత్రం లో అమితాబ్ బచ్చన్ ,సంజయ్  దత్ ,జాన్ అబ్రహం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రనికి  మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు.అమితాబ్ బచ్చన్ నటిస్తూ స్వీయ సమ్పర్పణ లో ఈ చిత్రాన్ని నిర్మించారు .ఈ చిత్రం 9 కోట్లు కి పై చిలుకు కలెక్షన్లు సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర.

ఇక మన పాట  విషయానికి వస్తే,ఈ చిత్రం లో 9  పాటలకెల్ల ఈ పాట  చాల పేరు ప్రఖ్యాతలు సంపాదించింది,ముఖ్యంగా ఈ పాట  గణేష్  భక్తులను అమితంగా ఆకట్టుకుంది ,దీన్ని రచించినది శంకర్ మహదేవన్ గారు.శంకర్ మహదేవన్ గారు  దర్శకుడో మన అందరికి తెలుసు,ఆయన ఈ పాట కి మరో నలుగురితో కలిసి సంగీతం అందించారు అలాగే బాణీలను కూడా ఆయనే స్వరపరిచారు .శంకర్ మహదేవన్ లాంటి గొప్ప వాళ్ళు పని చేసారు ఈ పాట కోసం,దానికి ప్రతి ఫలం గా ఈ పాట కూడా చాల పెడా హిట్ అయ్యింది.ప్రతి వినాయక చతుర్థికి ఈ పాట విన్పించకుండా ఒక్క వినాయక మండపం కూడా ఉండదు అంటే నమ్మ బుద్ధి  కాదు .జనాలను అంత ల ఆకట్టుకుంది ఈ పాట .శంకర్ మహదేవన్ ఆరు అద్భుతమైన సంగీతం అందించారు ఈ పాట కి.

gananayakaya song lyrics in telugu free download
gananayakaya song lyrics in telugu free download

Gananayakaya Song Lyrics in Telugu Free Download

మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
ఆఆఆఆఆ ఆఆఆఆఆ
గణనాయకాయ గణదైవతాయ
గనదక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేషాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

గానచతురాయ గానప్రాణాయ
గానాంతరాత్మనె
గానౌచుకాయ
గానమత్తాయ గానౌ చుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ
గురు కులత్వాయినే
గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ
గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె
గురు ధర్మ సదా రాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే
గురు పాకండ కండ కాయ
గీత సారాయ
గీత తత్వాయ
గీత కోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ
గంట మత్తాయ
గోజయ ప్రదాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

గంధర్వ రాజాయ గంధాయ
గంధర్వ గాన శౌర్య ప్రణైమె
గాఢ అనురాగాయ గ్రంధాయ
గీతాయ గ్రందార్థ తన్మైయె
గురిలే ఏ
గుణవతే ఏ
గణపతయే ఏ
గ్రంధ గీతాయ
గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనె
గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయ గవరాయ
గంధర్వపీకృపే
గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ
గౌరీ హృదయ నందనాయ
గౌర భానూ సుఖాయ
గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ
గౌరి ప్రవనాయ
గౌర భావాయ ధీమహి
ఓ సహస్త్రాయ
గోవర్ధనాయ
గోప గోపాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహ

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మ్ మ్ మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ

ఇక సినిమా విషయానికి వస్తే  ఈ సినిమా కూడా మంచి  సాధించింది.ముఖ్యం గా పాటలు మరియు సంగీతం సినిమా కి విజయాన్ని అందించడం లో చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది.గణనాయకాయ పాట మాత్రం ఈ చిత్రానికే ఒక ట్రేడ్ మార్క్ లాగా చెప్పుకోవచ్చు .అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమా కథ మొయిద ఉన్న నమ్మకం తో ఈ  గా తానే ప్రొడ్యూసర్ గ మారి వారి స్వంత బ్యానర్ లో సమర్పించడం జరిగింది .పాట పాడిన గాయకులూ ఇద్దరు కూడా అద్భుతంగా పాడారు .మొత్తం అందారి కృషి తో ఈ పాట చిత్రానికి మంచి పేరు తెచ్చి పెట్టింది.2005 లో ఈ సినిమా రిలీజ్ ఐన కూడా ఇప్పటికి గణనాయకాయ పాట కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనటం లో సందేహం లేదు.ముఖ్యం గ ఈ పాట దైవ భక్తులను అమితం గ ఆకట్టు కుంది .ఈ పాట వినపడని గణేశుని మందిరం దాదాపు లేదు అనే చెప్పుకోవచ్చు.సినిమా విడుదల ఐంది బాలీవుడ్ లో ఐన పాట మాత్రం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది .విరుద్ధ్ సినిమా అండాయికి గురుహుండి పోతుంది అంటే దానికి గల మొదటి కారణం ఈ గణనాయకాయ పాట.ఈ పాట అప్పట్లో ఒక  హిట్టు గ నిలిచిపోయింది జనాల  మదిలో.

gananayakaya song lyrics in telugu free download

gananayakaya song lyrics in telugu free download
gananayakaya song lyrics in telugu free download

DOWNLOAD LYRICS

Leave a Comment