Friendship Stories in Telugu (ఫ్రెండ్షిప్ స్టోరీస్)

Friendship Moral Stories in Telugu – ఫ్రెండ్షిప్ స్టోరీస్

1. ఇద్దరు మిత్రులు

రాంపాల్, గోపాల్ మంచి మిత్రులు, నిరుద్యోగులు వారు. ఉద్యోగం కోసం గ్రామం నుంచి పట్నం వచ్చారు. వాళ్లు వస్తుండగా గోపాల్  అనడు తుపాలో మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే ఒకే రోజులో ధనవంతులము అయిపోతాం కదా అనడు. దానికి  రాంపాల్మిత్రమా మనం కస్టపడి సంపాదిస్తే ధబుతో పాటు అనుభవం వస్తుంది. అది జీవితంలో ఎదగడానికి ఎంతో అవసరం అన్ని సమాధానం ఇచ్చాడు.

అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది. తెరిచి చూస్తే అందులో వెయ్యి వరహాలు ఉన్నాయి. అంత డబ్బు చూడగానేమిత్రమా మన కళ నిజం అయింది.” అన్ని ఆనందంగా చెప్పాడు గోపాల్. సొమ్మును రెండు వాటాలు చేసి ఒక వాటా తీస్కొని మరో వాటా రాంపాల్ కు ఇచ్చి, తన వాటా పట్టుకొని గ్రామానికి వెళ్ళిపోయాడు. రాంపాల్ మాత్రం సంచి తీస్కొని పట్నం వైపు నడిచాడు.

తరువాత గోపాల్ ఎన్నో వస్తువులు కొన్నాడు. ఉద్యోగం లేకుండా కాలం గడిపాడు. ఆరు నేలలో డబ్బు అంత ఖర్చు చేసాడు. అప్పుడు అతడికి మిత్రుడు రాంపాల్ గుర్తు వచ్చాడు.

అతడి గురించి ఆరా తీసి పట్నంలో ఉన్నాడని తెల్సుకొని, వెళ్లి కలిసి డబ్బు అంత ఖర్చు అయిపోయింది అన్ని బాధగా చెప్పాడు. ‘ నీ వాటా ఎం చేసావ్అన్ని అడిగాడు

నువ్వు వెళ్ళిపోయాక డబ్బు పోగుట్టుకున్న వ్యాపారి అదే తోవన వెనక్కి వచ్చాడు. నా దగర ఉన్న సంచిని అందించి ఒక బాటసారి దీనిలో సగం డబ్బు తీస్కొని ఇచ్చాడు అన్ని చెప్పాను

సగం డబ్బు అయినా దొరికినందుకు వ్యాపారి సంతోషించి, తన దుకాణములో నాకు పని ఇచ్చాడు. ఇపుడు ఎంతో సంతోషంగా ఉన్నాను అన్ని చెప్పాడు రాంపాల్.

కస్టపడి పని చేస్తే డబ్బు తో పాటు అనుభవం వస్తుంది, జీవితంలో ఎదగాడినికి అనుభవం ఎంతో అవసరం.’

  స్నేహితుడి మాటలతో ఎంత సత్యం ఉందొ అన్ని గ్రహించిన గోపాల్ అతని దగర సహాయకుడిగా చేరాడు.

2. స్నేహం

ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్లి శీకారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్లి చూడడం మొదలుపెట్టింది. అల్లా చేస్తుండగా దానికి ఒక డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్లలో నుంచి పైకి ఎగురుతూ కిందికి పాడడం చూసి దానికి బలే ముచ్చట వేసింది. చాలా సేపు డాల్ఫిన్ ఆటలను ఆలా చూస్తూ ఉండిపోయిన సింహంనీటిలో ఇళ్ల విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును. డాల్ఫిన్ తో స్నేహం చేస్తే ఎల్లా ఉంటది? అన్ని ఆలోచించింది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్ కు చెపింది.

అది కూడా కాస్త అలోచించి సరే అనాది. తరువుత చాలాసేపు అన్ని కబుర్లు చెపుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఒక అడవి దున వచ్చింది. సింహం దానితో పోరాడింది. కానీ, నది తీరంలో ఇసుక ఎక్కువుగా ఉండడం వాళ్ళ అంత బలంగా పోరాడలేదు. తనకు సాయం చేయమని డాల్ఫిన్ ని కోరింది. ‘ నేను నీటిలో ఏమైనా చేయగలేను. నెల మీదకు వస్తే నేను ఏమి చేయలేను.’ అన్ని చేపి చూస్తూ ఉండిపోయింది 

అల్లా చాలాసేపు సింహంతో పోరాడిన దున ఆఖరికి అలసిపోయి తన దారిన తాను వెళ్లిపోయింది. అప్పుడు డాల్ఫిన్మిత్రమా నువ్వు ఆపదలో ఉన్నపుడు నేను ఏమి చేయలేకపోయాను. ఇక్క మన స్నేహానికి అర్ధం ఏమిటి? నేను నీకు మిత్రుడిలా ఉండడటానికి తాగానుఅన్ని బాధపడింది

అప్పుడు సింహంనువ్వు నేలపై పోరాడగలిగితే నాకు సహాయం చేసే దానివి కదా. ఒకవేళ నీకు నీళ్లలో ఏదైనా ఆపద వస్తే నేను కూడా సహాయం చేయలేను ఎందుకు అంతే నేను నేలపై రాజు ని నీటిలో కాదు.” కాబట్టి నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికి స్నేహితులుము. అన్ని చేపి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

౩. నలుగురు స్నేహితులు

friendship

ఒక కాలేజ్ లో నలుగురు స్నేహితులున్నారు. వాళ్లకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీ కెళ్ళి, మర్నాడు పరీక్షరాయకుండా, తిన్నగా కాలేజ్ పెద్ద దగ్గిరకెళ్ళి, “నిన్న రాత్రి ఒక పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుంటే, కార్ టైరు పంచేరైంది. దానిని తోసుకుంటూ వొచ్చేసరికి బాగా ఆలస్యం అయింది ఇంకా చాలా అలిసి పోయాము. అన్ని చెప్పారుఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు,” అని కల్పించి ఒక కథ చెప్పారు.

కాలేజ్ పెద్ద, “సరే, పరీక్ష వొచ్చేవారంలో రాయమని చెప్పాడు. వీళ్ళు నలుగురు మోసం కబుర్లతో ఆయనని మోసం చేశామని  తెగ సంతోషించారు.

తరువాత వారం పరీక్షకి సిద్ధం అయి వచ్చారు. వాళ్ళ నలుగురిని విడి విడి క్లాసుల్లో కూర్చోమని వాళ్లకి ఒకటే ప్రశ్న పత్రం ఇచ్చారు. అందులో రెండే రెండు ప్రశ్నలున్నాయి 1౦౦ మార్కులకి:

నీపేరు:

టైరు పంక్చర్ అయింది?

దీనికి, ఒక్కో స్నేహితుడు ఒక్కో సమాధానం ఇలా రాసారు: 1. కుడి వైపు టైరు 2. ఎడమ వైపు టైరు . వెనుక కుడి టైరు 4. వెనుక ఎడమ టైరు.

ఇందులో నీతి ఏమిటి అంటే    నీకు నువ్వు చాలా తెలివైనవాడివనుకోవచ్చుకానీ నిన్ను మించిన వాళ్ళు ఉంటారు.

4. మంచి సహవాసం, చెడు సహవాసం

ఒక చేటు మీద రెండు రామ చిలకలు చకగ్గా గుడ్డు కట్టుకొని తమ పిల్లలతో సంతోషముగా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు పొద్దునే అమ్మ చిలుక, నాన్న చిలుక ఆహరం కోసం చూస్తూ బయిటికి వెళ్లాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలకను దొంగిలించాడు.

అందులో ఒక రామచిలుక వాడినించి ఎలాగో తప్పించుకుని, ఒక ఆశ్రమంలో చెట్టుపై నుంటూ, అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది. ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోగిలి లో పెరిగింది. అది ఎంతసేపు తిట్లు,చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది.

ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి, రామచిలుక, “రాయి  మూర్ఖుడా! ఇక్కడ ఎందుకు  ఉన్నరవ? నీ నాలుక కోస్తాఅంటూ భయపెట్టింది. వాడు గతిలేక అక్కడినించి పారిపోయాడు. ప్రయాణించి, వాడు ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలుక, “స్వాగతం బాటసారి. నీ అలుపు తీరేవరకు ఇక్కడ విశ్రమించవచ్చు,” అంటూ తియ్యగా పలికింది.

ఆశ్చర్య పోతూ, బోయవాడు నీలాంటి రామచిలుకని నేను దారిలో కలిసాను కానీ అది మహా కటువుగా గోరంగా  మాట్లాడుతోంది అన్నాడు. “ఓహో , బహుశా అది నా అన్న చిలుక అయ్యి ఉంటుంది. నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక నా భాష ఇలా ఉంది. అదే నా అన్న వేటగాడి భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి సాంగత్యం లో ఉంటామో అలాగే తయారవుతాము,” అని అనుకుంది రామచిలుక.

ఇందులో నీతి ఏమిటి అంటే మంచి వాడివి కావాలి అనుకుంటే, మంచి వారి సంగత్వం లో ఉండాలి.

Also read:

Leave a Comment