PM మోది: లైట్స్ ఆఫ్ చేసి కాండిల్స్ పెట్టండి ఏప్రిల్ 5 రాత్రి 9PM గంటలకి

మనం అందరం ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి చాల జాగ్రత్తలు తీసుకున్తున్నాం. ప్రభుత్వాలు కూడా ప్రజలు మరియు ఆరోగ్యము పట్ల ప్రత్యేక మైన శ్రద్ధ వహిస్తూ లాక్ డౌన్ ని అమలు చేశాయి. అదే సమయం లో రాజాలు ఎలాంటి ఇబ్బంది కి గురి కాకూడదని వారి కోసం పోలీస్ లను మరియు వైద్య సిబ్బంది ని  జరిగింది.

నిత్యావసరాలు మరియు రోజు వారి అవసరాలను ప్రభుత్వమే దగ్గా ఉంది మరి  అందజేస్తుంది. ఈ కరోనా వ్యాధి ఒకరి నుండి ఒకరికి సోకె అవకాశం ఉన్నందు వలన ప్రజాజ్లు అందరు సామజిక దూరని పాటించాలి అని దేశ ప్రధాన మంత్రి మరియు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రజలను కోరుతున్నారు.

ప్రధాన మంత్రి సందేశం:

ప్రధాన మంత్రి గారు కూడా దేశ ప్రజాల ఆరోగ్యాన్ని మరియు భవిష్యత్తు ని ద్రుష్టి లో పెట్టుకుని ఈ నెల 14 వరకు దేశ వ్యాప్త లాక్ డౌన్ ని విధించడం జరిగింది. అదే విధం గ ఒక రోజు అందరం ఇళ్లలోనే ఉంది జనతా కర్ఫ్యూ ని పాటించడం జరిగిండి.

అదే విధం గా జనతా కర్ఫ్యూ రోజున ప్రధాన మంత్రి గారి విజ్ఞప్తి మేరకు సాయంత్రం 5 గంటలకు ప్రజలన్దరు తమ ఇళ్ల ముందు కు వచ్చి ఇలాంటి విపత్క్ర పరిస్థితుల్లో కూడా మన కోసం అమూల్యమైన సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి, పోలీస్ వారికి చప్పట్లు కొడుతూ అభినందనలను తెలియ జేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరు తమ సహకారం తో విజయ వంతం చేసారు. ఈ ఒక్క కార్యక్రమం తో దేశం మొత్తం ఒక్క తాటి పైకి వచ్చింది.

April 5

చప్పట్ల కార్యక్రం దేశం లో  ఐకమత్యాన్ని పెంపొందంచిడమే కాకుండా మన కోసం పని చేస్తున్న వారందరిలో స్థైర్యాన్ని నింపింది అనడం లో సందేహం లేదు. అదే విధం గ ప్రధాన మంత్రి గారు నిన్న టివి లో మాట్లాడుతూ ప్రజల ను ఉద్దేశించి మరొక విజ్ఞప్తి చేసారు.

అది ఏమిటి అంటే ఈ నెల 5 వ తారీకు రోజు రాత్రి 9 గంటల 9 నిమిషులకు అందరు తమ ఇళ్లల్లోని లైట్లను ఆపేసి దీపాలు వెలిగించి లేదా ఫ్లాష్ లైట్ లు ఉపయోగించి 9 నిమిషాల పాటు ఇళ్ల బయట ఉండలాలని కోరారు. ఈ  చర్య వాళ్ళ మరొక సారి కరోనా వైరస్ పైన పోరాడేటందుకు దేశం మొత్తం ఐకమత్యం గ ఉంది అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశం.

కాబట్టి మీరు అందరు కుడా అయన చెప్పినట్లు పాటించి కరోనా వైరస్ పై పోరాటం లో ఐకమత్యం గ ఉన్నామా ని తెలియ జేద్దాం.

Leave a Comment